సుప్రీంకోర్టు నూతన సీజేగా నేడు అల్తమన్‌ కబీర్‌ బాధ్యతలు

 

న్యూఢీల్లీ : భారత సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్‌ అల్తమాన్‌ కబీర్‌ నేడు బాధ్యతలు స్వీకరించునున్నారు. జస్టిస్‌ ఎన్‌. హెచ్‌. కపాడియా ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీ విరమణ చేశారు. అల్తమాన్‌ కబీర్‌ వచ్చే జులై వరకూ అ పదవిలో కోనసాగనున్నారు.