సుమధుర భాష తెలుగు : సోనియాగాంధీ

తిరుపతి : తెలుగుభాష సుమధురమైనదని యూపీఏ చైర్మ పర్స్‌న్‌ సోనియాగాంధీ అన్నారు. నాలుగో తెలుగు మహాసభల సందర్భంంగా ఆమె తన సందేశాన్ని పంపారు. తెలుగు మహాసభలు సుదీర్ఘకాలం అనంతరం జరగడం సంతోషకరమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

తాజావార్తలు