సుష్మాస్వరాజ్‌కు మన్మోహన్‌ ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికారికంగ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జిని ప్రకటించిన నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జి అభ్యర్థిత్వనికి మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు సాయంత్రం బీజేపి సీనియర్‌ నాయకురాలు సష్మాస్వరాజ్‌కు ఫోన్‌చేసి మద్దతు ఇవ్వాలని కోరినాడు.