సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు 9 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో నిందితుడైన రావి సూర్యప్రకాశ్‌బాబును పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు  9 వరకు రిమాండ్‌ విధించింది.