సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండోసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాంగాధి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హమీద్‌ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీఏ భాగస్వామ్య పక్షాల మద్దతులే అన్సారీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్‌ చేశామని కేంద్ర మంత్రి బన్సల్‌ తెలిపారు.