హిందూజా చేతికి అమెరికన్ సంస్థ

t92wg24sహిందూజా గ్రూపుకు చెందిన బీపీవో సేవల సంస్థ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్.. అమెరికన్ కంపెనీ కాలిబ్రియమ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. కాలిబ్రియమ్ సంస్థ హెల్త్ కేర్ సేవలందించే కంపెనీల కోసం క్లౌడ్ ఆధారిత ప్లాట్ ఫాంను రూపొందించింది. అమెరికా లేదా ఇతర దేశాల ఆరోగ్య బీమా సేవల సంస్థలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ ప్లాట్ఫాం ఉపయోగపడనుందని హెచ్‌జీఎస్ పేర్కొంది.