శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సన్నిదికి చేరుకొని స్వామి సేవలో పాల్గొన్నారు.శనివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆయన నిత్య అన్న వితరణ సముదాయంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.