హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు ఆదివరాహ స్వామి చిత్రపటం అందజేత
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదివారహ స్వామి చిత్రపటాన్ని శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబి గెస్ట్ హౌస్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్ దంపతులకు ఆలయ డైరెక్టర్ దండే కనక రత్నం, ఆలయ అర్చకులు రామానందం, ఆలయ సిబ్బంది గుల్గం సతీష్ శ్రీ ఆదివరహస్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని సన్మానించారు.