హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ

హైదరాబాద్‌:  సీబీఐ అదనపు డైరెక్టర్‌ గుప్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. జగన్‌ అక్రమాస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు, ఎమ్మార్‌ అక్రమాల కేసుల పురోగతిని సమీక్షించేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చినట్లు  తాజా సమాచారం అందింది.