హోలీ పండుగ మార్చి7, మంగళవారం జరుపుకోవాలి- బ్రాహ్మణ సంఘము

 వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 4 వికారాబాద్ జిల్లా వాసులకు ముఖ్య గమనిక తేదీ 7 మార్చి 2023 మంగళవారం రోజున ,హోలీ పండుగ జరుపుకోవాలని ,బ్రాహ్మణ సంఘము జిల్లా అధ్యక్షులు, మరియు తాలూకా అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులందరూ ,కూడా నిర్ణయించినారు, కావున అందరూ కూడా హోలీ పండుగ మంగళవారం నాడు 7 మార్చి 2023 నాడే జరుపుకోవాలని మనవి, ఇందులో ఎటువంటి సందేహం లేదు