తాజావార్తలు
- రూపాయి ఘోరంగా పతనం
- సిట్ విచారణకు కేటీఆర్
- ‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ ముఖాముఖీ
- భట్టి తీవ్ర మనస్తాపం
- ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత
- మరింత దిగువకు రూపాయి
- దావోస్‌లో పెట్టుబడుల వరద
- రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి
- మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి
- మరిన్ని వార్తలు
వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 4 వికారాబాద్ జిల్లా వాసులకు ముఖ్య గమనిక తేదీ 7 మార్చి 2023 మంగళవారం రోజున ,హోలీ పండుగ జరుపుకోవాలని ,బ్రాహ్మణ సంఘము జిల్లా అధ్యక్షులు, మరియు తాలూకా అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులందరూ ,కూడా నిర్ణయించినారు, కావున అందరూ కూడా హోలీ పండుగ మంగళవారం నాడు 7 మార్చి 2023 నాడే జరుపుకోవాలని మనవి, ఇందులో ఎటువంటి సందేహం లేదు



