అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. 

కరీంనగర్: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల బంగారం, 30 కిలోల వెండీ, రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.