అక్బరుద్దీన్‌ బెయిల్‌పై వాదనలు పూర్తి

సంగారెడ్డి: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  బెయిల్‌ షిటిషన్‌పై సంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో అక్బర్‌ సోదరుడు అసదుద్దీన్‌ అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.