అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

అధికారులు
ఆదిలాబాద్‌ : దిల్వార్‌పూర్‌ మండలం రాంపూర్‌ వద్ద ఐచర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.