Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > కరీంనగర్ > Main > అక్రమ సంబంధం నెరపిన వ్యక్తికి దేహశుద్ధి / Posted on May 12, 2015
అక్రమ సంబంధం నెరపిన వ్యక్తికి దేహశుద్ధి
కరీంనగర్ : తమను నిత్యం వేధిస్తూ.. బాధ్యత లేకుండా వదిలేసి బలాదూర్ తిరుగుతున్న పెద్దమనిషిని కుటుంబసభ్యులే ఉతికి ఆరేశారు. భార్యా, పిల్లలను వేధించడమే కాక.. మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్ని అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగించారు. ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆవేశాన్ని ఆపుకోలేక ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేశారు. కరీంనగర్ జిల్లా కోతీరాంపూర్ లో ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.