అగస్టా హెలికాప్టర్ల అమ్మకంలో కుంభ’కోణం’

సీబీఐ దర్యాప్తునకు సర్కార్‌ ఆదేశం
న్యూఢిల్లీ: ఇటలీ ఎరోస్పేస్‌ కంపెనీ అధినేత అరెస్టుతో మంగళవారం మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌ వివిఐపీలకు వినియోగించే హెలికాప్టర్ల ఆర్డర్లను పొందేందుకు సదరు కంపెని భారత్‌లో దాదాపు రూ.32కోట్ల ముడుపులు చెల్లించిదనే అనుమానంతో కంపెనీ అధినేతను అరెస్టు చేశారు. దీంతో రూ.362కోట్ల కుంభ కోణం పై భారత ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చింది.
2010 సంవత్సరంలో కుదుర్చుకున్న రూ.3600 కోట్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 12 హెలికారప్టర్లకు మిగిలిన తొమ్మిది మెలికాప్టర్ల స్వీకారాన్ని నిలుపుదల చేయాలని మంత్రిత్వ శాఖ