అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన

కాగజ్‌నగర్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక అగ్నిమాపక సిబ్బంది పట్టణంలోని పెట్రోలు బంకు, రాజీవ్‌ గాంధీ చౌరస్తాల్లో ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.