అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది.

అగ్నిమాపక సిబ్బంది  జీగానస్ స్కూల్ లో   అనుకోకుండా ప్రమాదవస్తు   మంటలు చెలరేగినప్పుడు    ఏ విధంగా   మంటలను   అదపు   చెయ్యాలలో   స్కూల్  విద్యార్థులకు    ప్రాక్టికల్ గా   చేసి చూపించారు. మొదట మంటలు రేగినప్పుడు   భయపడకుండా     మంటలను అదుపు చేయటానికి   ఫైర్ గ్యాస్ ను ఉపయోగించవచ్చు , అదేవిధంగా   బరువుగా ఉండే వస్త్రాన్ని   ఉపయోగించి  అదుపు చేయాలని సూచించారు. ఫైర్ సంభవించినప్పుడు  భవనం  లిఫ్ట్ నుండి   కాకుండా  మెట్ల   మార్గం నుండి  బయటికి త్వరగా వచ్చే విధంగా   ప్రయత్నం చేయాలి    విద్యార్థులకు తెలిపారు . ప్రతి ఒక్కరూ ఫైర్ మీద అవగాహన కలిగి ఉండాలని   అగ్నిమాపక సిబ్బంది స్కూల్ విద్యార్థులకు   సూచించారు  . ఈ కార్యక్రమంలో  స్కూల్ ప్రిన్సిపాల్     గౌరీ,  అగ్నిమాపక సిబ్బంది   , విద్యార్థులు పాల్గొన్నారు .