అగ్ని-2 క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌ : సాధారణ రేంజ్‌ క్షిపణి అగ్ని-2ను ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ఈ ఉదయం ప్రయోగించారు. ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.