అత్యాచారాల నివారణకు ప్రత్యేక చర్యలు: డీజీపీ దినేశ్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన నేరాలపై డీజీపీ దినేశ్‌ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ మెన్‌లో జరిగిన సమీక్షించారు. హైదరాబాద్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ మెన్‌లో జరిగిన సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యాచారాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పాత కేసులపై చార్జి షీట్‌ దాఖలులో ఎలాంటి  జాప్యం లేదన్నారు. వచ్చే కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికలో నెగిటివ్‌ మార్కులను తొలగిస్తామన్నారు.

తాజావార్తలు