అదంతా మీడియా అసంతృప్తి : ఆనం

హైదరాబాద్‌ : ప్రభుత్వ విధానలపై మంత్రుల్లో అసంతృప్తి ఉందన్న దానిపై ఆర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి స్పందించారు. అదంతా మీడియా అసంతృప్తి రాగమని అన్నారు. ఎక్కడో ఏదో సందర్బంలో మాట్లాడినవన్నీ కలిపి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.