అదుపు తప్పి లారీ బీభత్సం:మూడు షాపులుధ్వంసం

కృష్ణా: నూజివీడు లోగల శ్రీనివాససెంటర్‌లో అదుపు తప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి మూడు షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపులు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.