అధికారులను నిర్భంధించిన గ్రామస్థులు
సంగారెడ్డి (అర్భన్) : మండలంలోని కవలంపేట గ్రామంలో శనివారం గ్రామస్థులు విద్యుత్తు అధికారులను నిర్భంధించారు.ఈ సందర్డంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్తు సమస్య అధికంగా ఉందని తెలిపారు. దీంతో శనివారం విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన లైన్‌మేన్ ఏసయ్య బిల్లు కలెక్టరు ప్రకాశ్‌లను గ్రామస్థులు నిర్భంధించారు.