అధిష్ఠానం పెద్దల భిన్న ప్రకటనల వల్లే ఇబ్బందులు
పొన్నం
హైదరాబాద్ : అధిష్ఠానం పెద్దల భిన్న ప్రకటనల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. నేతల వలసల వల్ల పార్టీల మధ్య ఐక్యత కోల్పోయి తెలంగాణ ఏర్పాటుకు విఘాతం ఏర్పడుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చలితీవ్రత ఇచ్చినట్లే రాష్ట్రంలో వడదెబ్బ మృతులకు పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.