అధ్యాపకుని వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య
కడప: రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి బంధువులు కళాశాల ముందు ఆందోళనకు దిగి అధ్యాపకునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.