అధ్వానంగా రహదారులు
తొర్రూర్ రూరల్ జూన్ 16 (జనంసాక్షి):
మండలంలోని తహసీల్దార్ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర ఇంబ్బందులకు గురిఅవుతున్నారు. స్కూల్‌కు వేళ్లు విధ్యార్ధులు ఇంబ్బందులు ఎదుర్కొంటు న్నారు. అధికారులు ముందుగా రోడ్డు మరమత్తులు చేపట్టిన దాఖలాలు లేవు.ఇకనైన అధికారులు స్పందించి రోడ్లను మరమత్తులను చేయాలని ప్రజలు కోరుతున్నారు.