అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపిన
డా.వి.యం.అబ్రహం మానవపాడు, సెప్టెంబర్ 1(జనంసాక్షి): రాజోలి మండలం ముండ్లదిన్నే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీ.మాణిక్యం (వయసు 40) అనారోగ్యంతో మరణిచడం జరిగింది విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం వారి ఇంటికి వెళ్ళి వారి భౌతిక కాయాన్ని సందర్శించి