అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు

ఆదిలాబాద్‌: కుబీర్‌ మండలంలోని సోనారి, పార్డీబీ గ్రామాల్లో అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనారి గ్రామంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు.