అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదు: శారదా పీఠాధిపతి

తిరుమల : అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదని శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్రస్వామి అన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించుకుండా తితిదే  నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.