అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్ గ్రామానికి చెందిన మెసరం బెజ్జు (35) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట చేనులోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.