అమ్మహస్తం పథకం అమలుపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్‌ వద్ద ముందస్తుగా ఉండేటట్లు తీసుకోవాలని సిఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.