అరెస్టుపై రాద్దాంతం ఎందుకు?

అవినీతి కేసును విచారించడం సరికాదా
టిడిప సమాధానం ఇచ్చుకోవాల్సిందే
అమరావతి,జూన్‌15(జ‌నంసాక్షి): అవినీతి ఎవరు చేసినా శిక్షార్హులే కావాలి. అయితే ఆ దిశగా ఎవరు చర్యు తీసుకున్నా స్వాగతించాల్సిందే. జగన్మోహన్‌రెడ్డి పాన ఫ్యాక్షనిస్టు తరహాలో సాగుతోందన్న విమర్శు చేస్తూ అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌ రెడ్డి కేసును నీరుగార్చానుకోవడం సరికాదు. వారి అవినీతికి సంబంధించిన చర్చ చేయకుండా టిడిపి నేతు ఎదురుడదాడి చేయడం సరికాదు. జగన్‌ ఒకవేళ ఫ్యాక్షనిస్ట్‌ అయితే అది వేరే వ్యవహారం. ఆయనను ప్రజు ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి ఆయన అవినీతికి సంబంధించి విచారణకు ఆదేశిస్తే అది ప్రభుత్వ విధానంగానే చూడాలి. అచ్చెన్నా యుడు,జెసి ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌ వంటివి వివాదాస్పదం చేయడం రాజకీయం కాక మరోటి కాదు. చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రోత్సహిస్తే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. అది జగన్‌ను కూడా అవినీతి చేయాని ప్రోత్సహించడమే అవుతుంది. అచ్చెన్నాయుడు అరెస్టును సమర్థించుకోవడానికై అధికార పార్టీ నాయకు పు వ్యాఖ్యు, హెచ్చరికు జారీ చేశారు. దీంతో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ మరింత రాజకీయం అయింది. ప్రజాస్వామ్యంలో ప్రజకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాు అవినీతిపై పోరాడాల్సిందే. గతంలో ఎవరు అవినీతికి ప్పాడినా ఊచు లెక్కించేలా చేయాల్సిందే. దేశంలోని వివిధ రాష్ట్రాలో ప్రస్తుతం నెకొన్న పరిస్థితు అవినీతికి వకాల్తా పుచ్చుకున్నట్లుగా ఉన్నాయి. ప్రజు మాకు అధికారం ఇచ్చారంటూ ప్రజాస్వామ్య సూత్రాకు విరుద్ధంగా నిరంకుశ పోకడకు పోవడం వ్ల న్యాయస్థానాు తరచుగా జోక్యం చేసుకోవసి వస్తోంది. ప్రభుత్వాకు బాధ్యత గుర్తుచేయాల్సి వస్తోంది. చట్టబద్ధమైన పానను అందించడంలో విఫమవుతున్న ప్రభుత్వాను కట్టడి చేయవసిన కేంద్ర ప్రభుత్వం కూడా అజమాయిషీ లేకుండా చూస్తోంది. పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడంతో తమకు తిరుగులేని విధంగా, విపక్షం లేకుండా చేసుకోవడం సరికాదు. విపక్షాను గౌరవించి వారి మాటకు కూడా మివ ఇవ్వాలి. సమిష్టి నిర్ణయాతో ముందుకు సాగాలి. నియంతను తపింపజేసే విధంగా ముఖ్య మంత్రు వ్యవహరిస్తే ప్రజు ఎదురుతిరిగే పరిస్థితి రావచ్చు. అందువ్ల అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉంటూ..గతంలో జరిగిన అవకతవకపై విచారణ చేస్తే తప్పు లేదు. అలాగే గతంలో జరిగిన అవకతవకపై విచారణను అడ్డుకోవాని కోరుకోవడం కూడా అవినీతిని ప్రోత్సహించడం తప్ప మరోటి కాదు. శుక్రవారం తెతెవారుతూనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్‌ చేయగా, శనివారం త్లెవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. మందు కొనుగోళ్లలో జరిగిన అవకతవకతో అచ్చెన్నాయుడుకి సంబంధం ఉంటే విచారణ జరపాలి. ఆయనను అరెస్టు చేయడంలో తప్పులేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలో కూడా అక్రమాు జరిగి ఉంటే, ఆయనపై చర్యు తీసుకోవాల్సిందే. కుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిజంగా తప్పు చేసిన వాళ్లు కూడా తనను అక్రమంగా అరెస్టు చేశారనే చెబుతారు. గతంలో మాకూ ఎసిబి ఉందంటూ ఎమ్మెల్సీ కొనుగోళ్లకు సంబంధించిన సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే ఎసిబి ఇప్పుడు పనిచేస్తుంటే ఎలా కాదనగరో చెప్పాలి.