అవినీతి వ్యతిరేక కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు:బొత్స
హైదరాబాద్, జనంసాక్షి: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తప్పలు ఏమైనా ఉంటే ప్రతపక్షాలు చెప్పేంతవరకు ఉండం అని తామే సరిదిద్దుకుంటూ మని చెప్పారు. రాష్ట్రంలో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడతారన్నారు.