అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారు:టీడీపీ
నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో వైఎస్ ఒక్కసారి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టలేదని అయితే వైఎస్ చంద్రబాబుతో కుమ్మకైనట్ల అని ఆయన ప్రశ్నించారు.