అసలు తగ్గించి కొసరు పెంచారు : హరీశ్‌రావు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి అంకెలగారడీతో పేదలను మోసగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెంచిని విద్యుత్ ఛార్జీలను పేదలకు తగ్గించినట్లుగా చెబుతున్న సీపం అసలు తగ్గించి కొసరు పెంచారని మండి