అస్వస్థత పాలైన బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌ (జనంసాక్షి): బీజేపీ నగర అధ్యక్షుడు బంది స్జయ్‌కుమార్‌ గురువారం తీవ్రస్థకు గురయ్యారు. హన్‌మాన్‌ జయంతిని పురస్కరింయుకుని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, ఏడీవీపీ కార్యకర్తలు తీసిన ర్యాలీలో ఆయనకు గ్డుఎలో నోప్పి వచ్చింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాలీయ నాయకుడు వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌, టీడీపీ జిల్లా శాసనసభ పక్ష ఉపనాయకుడు హరీష్‌రావు, బీజేపీ రాస్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్‌, మాజీ మేయర్‌ డి. శరరర్‌, మాజీ కార్పొరేటర్లు ఆస్పత్రికి చేరుకున్నారు.