ఆకస్మిక తనిఖీ .

చిట్యాల 12(జనం సాక్షి ) మండలంలోని నవాబుపేట గ్రామపంచాయతీని డిపిఓ ఆశాలత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు . గ్రామంలోని పలు వార్డులను పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రామకృష్ణ,సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, కార్యదర్శి సుచరిత గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు