ఆగస్టులో గృహ నిర్మాణ సంఘం ఎన్నిక

కడప, జూలై 28 : జిల్లాలోని కడప సహకార గృహ నిర్మాణ సంఘ పాలక వర్గానికి వచ్చే నేల 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీలక్ష్మి శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 13న నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 14న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 26న కడప నగరంలోని పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో ఎన్నికలు ఉంటాయని ఆమె చెప్పారు.

తాజావార్తలు