ఆజాద్‌తో ముగిసిన మంత్రి జానా, ఎంపీ

రాజయ్య భేటీ
న్యూఢల్లీి : కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో మంత్రి జానారెడ్డి, ఎంపీ రాజయ్య సమావేశం ముగిసింది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తెరాసలో చేరిన అంశంతోపాటు రాష్ట్ర రాజకీయాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.