ఆట్టుకున్న చిన్నారుల నృత్యాలు

బెల్లంపల్లి: పట్టణంలోని మాతృ విద్యామందిర్‌లో 12వ వార్షికోత్సవాన్ని ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకంతో ఇచ్చిన ప్రదర్శన విశేషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.