ఆదర్శ రెడ్డి యూత్ అధ్యక్షునిగా.. లక్కిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
బచ్చన్నపేట అక్టోబర్ 1 (జనం సాక్షి) ఆదర్శ రెడ్డి యూత్ పరపతి సంఘం అధ్యక్షునిగా లక్కిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. నా మీద నమ్మకంతో పరపతి సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరిని కలుపుకొని పరపతి సంఘాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని అన్నారు. ఉపాధ్యక్షులుగా పందిపెళ్లి రాజిరెడ్డి. ప్రధాన కార్యదర్శిగా జిల్లెల్ల రాజిరెడ్డి. కోశాధికారిగా అట్ల సందీప్ రెడ్డి. సహాయ కార్యదర్శిగా లక్కిరెడ్డి చంద్రరెడ్డి. గౌరవ అధ్యక్షులుగా నర్ర కరుణాకర్ రెడ్డి.. కమిటీ సలహా దారులుగా. గొట్టే కరుణాకర్. కవ్వం రాజిరెడ్డి. నర్ర రాజిరెడ్డి. వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి. పడిగల కరుణాకర్ రెడ్డి. లక్కిరెడ్డి మల్లారెడ్డి. ఎన్నుకోవడం జరిగింది