ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

ఆదిలాబాద్‌ : పట్టణంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, కాగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది డీసీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఎలా హాజరవుతారని జోగు రామన్న నిలదీశారు. సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన పోలీసులతో వారు వాగ్వాదినికి దిగారు.
రామచంద్రా రెడ్డి వెళ్లిపోవడంతో మంత్రి బసవరాజు పట్టాలు పంపిణీ చేశారు.