ఆదిలాబాద్‌లో కుప్పకూలిన భవనం, కార్మికుని మృతి

ఆదిలాబాద్‌: నగరం మద్యలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శథిలాల కింద ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. స్థానికులు అప్రమత్తమయి వారిని కాపాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది.