ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకరవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.