‘ఆమ్ ఆద్మీ’పై అప్పుడే విమర్శలా? : కేజ్రీవాల్
ఢిల్లీ ప్రారంభమై రెండు రోజులన్నా కాకముందే ఆమ్ ఈద్మీ పార్టీపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికల్లో నిలిచి పోరాడి గెలవాలని మంత్రులు సవాలు విసురుతున్నారని, రాబోయే ఎన్నికల్లో సామాన్య ప్రజలే పోటీ చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీ తరపున పోటీ చేసే సామాన్యులతో పోటీపడి రాజకీయ నాయకులు గెలవాలని ఆయన అన్నారు.