ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలి

ఆయిల్ ఫామ్ సాగు మొక్కలపై రాయితీ
ఆయిల్ ఫామ్ సాగుకు నాలుగు సంవత్సరాల సాగు ఖర్చు
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24 తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ సాగు మొక్కకు 193 రూపాయలు ఒక మొక్క ఖరీదు ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు ఒక్క మొక్కకు 20 రూపాయలు చెల్లించుతే చాలు అని విద్యా వాన శాఖ అధికారులు తెలియజేశారు ఒక్క ఎకరానికి 57 మొక్కలు నాలుగు సంవత్సరాల వరకు ఆయిల్ ఫాం సాగు నిర్వాహనకు ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ఇస్తుందని తెలిపారు
ఆయిల్ ఫామ్ సాగు రైతులకు డ్రిప్ట్ సేద్యం ద్వారా చేసే రైతులకు 80 శాతం నుండి 100% వరకు కేటగిరీని అనుసరించి రాయితీ ఇవ్వబడునని పేర్కొన్నారు
ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు ఉద్య వాన శాఖ అధికారులకు రైతు పాస్ పుస్తకం బ్యాంక్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు
మండల పరిధిలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగును సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేపట్టిన రాయితీ ఇవ్వబడును దరఖాస్తు చేసుకున్న రైతులకు జనవరి నుండి ఆయిల్ ఫామ్ మొక్కలను ఇవ్వబడునని తెలిపారు