ఆర్ఎంపీల అసోసియేషన్ ఎన్నిక
మహా ముత్తారం సెప్టెంబర్ 20 (జనం సాక్షి) మండల ఆర్ఎంపీల అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం మహాముత్తారం కు సంబంధించిన అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీలు యమన్ పల్లి వద్ద అందరూ సమావేశమై జిల్లా ఆర్ఎంపీల అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ కమిటీలో మహాముత్తారం మండల ఆర్ఎంపి అధ్యక్షులు డిఆర్ కాసర్ల రాజకుమార్, ఉపాధ్యక్షులు బోర్లగూడెం గ్రామానికి చెందిన డి ఆర్ కినాల రవి, స్తంభం పల్లి(పి పి) గ్రామం నుంచిజనరల్ సెక్రెటరీగ డి ఆర్ శనిగరపు శంకర్ లను ఎన్నిక చేశారు. నూతన కమిటీ లో ఎన్నికైన వారు జిల్లా కమిటీ సభ్యులకు పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన కమిటీ సమావేశం అనంతరం మండల జనరల్ సెక్రెటరీ డియర్ శనిగరపు శంకర్, మాట్లాడుతూ మండల నూతన కమిటీ లో నాపై నమ్మకం ఉండి నాకు ఒక బాధ్యత ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులకు అందరికీ పేరుపేరునా వారు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న రోగులను బాగు చేసే విధంగా ఉండి గ్రామంలో ప్రజలు మన మెప్పును కోరాలని వారు అన్నారు. మన దగ్గరికి వైద్యానికి వ