ఆర్టీసీ బస్టాండు పైకప్పు కూలడంతో నలుగురు గాయాపడ్డారు.

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ పై ప్పు హెచ్చులూడటంతో శనివారం నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్టాండులోని నిజామాబాద్‌ స్టేజీ వద్ద భవనం పై కప్పు సిమెంట్‌ పెచ్చులు ఒకేసారి ప్రయాణికులపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.