ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు
మెదక్, జనంసాక్షి: జిల్లాలోని కొండపూర్ మండలం తెర్పోల్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషనాన్ని ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.