ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకుల ఆత్మహత్య

కరీంనగర్‌,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌ మండలం తుర్కపల్లిలో తల్లీ కొడుకులిద్దరూ ఉరి వేసుకుని మరణించినట్లు సమాచారం.